Showing posts with label telugu movies. Show all posts
Showing posts with label telugu movies. Show all posts

Wednesday, 25 June 2014

Anushka’s Secret Revealed



Tollywood’s darling Anushka is certainly on a high these days. With her big projects up for release in the coming few months she’s certainly excited. Anushka’s Secret Revealed!

That’s right! In a recent interview with a prominent media house, Anushka revealed the secret behind her popularity.
“The secret to my popularity is my smile. Smile is a universal language that is liked by everyone. I like to smile when I meet people and I become friends easily. That is the secret of my success.” said the vivacious diva.
Thinking about it in a detailed manner, it’s quite surprising to see Anushka’s popularity with the masses. She has been around for a long time in the industry. Many of her contemporaries came and vanished soon. But she stood tall! She is perhaps more popular today than she used to be.
Well, some say it’s also because of her glowing skin and fitness as she was a yoga instructor before and continues to practice yoga which is very much a part of her lifestyle.
Meanwhile, Anushka is busy juggling between her ambitious projects “Rudrama Devi”, “Lingaa” and “Baahubali”.

Only time will tell if her popularity is put to good use in her upcoming movies. Going by what we’ve seen of her so far, we’re sure she won’t disappoint us. More updates to follow!

Sunday, 22 June 2014

మూడు రోజులకు ముప్ఫయ్ ఐదు లక్షలా!?






హాట్ గాళ్ అంటే ఎలా ఉంటుంది? అని ఇప్పుడు ఎవర్ని ప్రశ్నించినా.. చటుక్కున ‘సన్నీ లియోన్’ పేరు చెబుతారు. ఒకప్పుడు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ఇప్పుడు అవి మానేశారు. కానీ, సినిమాల్లో మాత్రం గ్లామరస్ రోల్స్‌లో కనిపించి, కుర్రకారు మతిపోగొడుతున్నారు. ఉత్తరాదిన ఈ శృంగార తారకు బోల్డంత క్రేజ్ ఉంది. దక్షిణాదిన సన్నీ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక్కణ్ణుంచి సన్నీని చాలా అవకాశాలు వరిస్తున్నాయి.

 తమిళ ‘వడకర్రీ’ (తెలుగులో ‘కుల్ఫీ’) తరువాత తెలుగులో ఆమె ‘కరెంటు తీగ’కు పచ్చ జెండా ఊపారు. మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ ఒక పాటకు నర్తించడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపిస్తారట. తన మొత్తం చిత్రీకరణకు కేవలం మూడు రోజులు పడుతుందని సమాచారం. ఈ మూడు రోజులకు సన్నీ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా ముప్ఫయ్ ఐదు లక్షలని వినికిడి. మరి.. సన్నీయా.. మజాకానా!